❇️ అదానీ-సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
🔸ఢిల్లీలో పోరాటం అంటూ తెలంగాణలో రెడ్ కార్పెట్ పరుస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం
🔸రాష్ట్రాన్ని అదానీకి అప్పచెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆపగలిగే శక్తి రాహుల్ గాంధీకి ఉన్నదా అని సూటి ప్రశ్న
🔸అదానీతో దేశానికి నష్టమైనప్పుడు.. తెలంగాణకు లాభం ఎట్లా అవుతుందని రాహుల్‌ను నిలదీసిన కేటీఆర్
🔸అదానీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేనేలేదని స్పష్టీకరణ
0 Comments